Jump to Content

మీ పరికర అనుకూలతను చెక్ చేయండి

పిల్లలు, యుక్త వయస్కుల కోసం

Family Link పర్యవేక్షణ అనేది 7.0 (Nougat) లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉన్న Android పరికరాలలో పని చేయగలదు. Android వెర్షన్‌లు 5.0 అలాగే 6.0 (Lollipop ఇంకా Marshmallow)తో పని చేసే పరికరాలు కూడా వాటికి Family Link సెట్టింగ్‌లను వర్తింపజేసుకునే అవకాశం ఉండవచ్చు. మరిన్ని వివరాల కోసం మసహాయ కేంద్రాన్ని చూడండి.

తల్లిదండ్రుల కోసం

7.0 (Nougat) ఇంకా అంతకంటే ఎక్కువ వెర్షన్‌లతో పని చేస్తున్న Android పరికరాలలో, అలాగే iOS16 ఇంకా అంతకంటే ఎక్కువ వెర్షన్‌లతో పని చేస్తున్న iPhoneలలో తల్లిదండ్రులు Family Linkను రన్ చేయవచ్చు.
ఒక చిన్నారి బయట తన తండ్రి ఒడిలో విశ్రాంతి తీసుకుంటూ టాబ్లెట్ స్క్రీన్‌ను చూస్తోంది.

మీ పరికరంలో ఏ Android వెర్షన్ రన్ అవుతోందో కనుగొనండి

1. మీ Android పరికరంలో సెట్టింగ్‌ల యాప్‌ని తెరవండి.

2. కిందికి స్క్రోల్ చేయండి.

3. మీ వెర్షన్ నంబర్‌ను చూడటానికి ఫోన్ గురించి లేదా టాబ్లెట్ గురించి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
Google Chromebookను ఉపయోగిస్తూ బయట కూర్చుని ఉన్న ఒక మహిళ.

యాప్‌ని ఇప్పుడే పొందండి

మీ పరికరంలో Family Linkను డౌన్‌లోడ్ చేసుకోండి, తద్వారా మీ పిల్లలు లేదా యుక్త వయస్కులు ఆన్‌లైన్‌లో అన్వేషిస్తున్నప్పుడు మీరు గమనిస్తూ ఉండవచ్చు.
స్మార్ట్‌ఫోన్ లేదా?
మీరు పర్యవేక్షణను ఆన్‌లైన్‌లో సెటప్ చేయవచ్చు.