మీ ఫ్యామిలీని ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంచడంలో సహాయపడండి
Family Linkతో, మీ ఫ్యామిలీకి ఏది ఉత్తమమైనదో మీరు నిర్ణయించవచ్చు. సులభంగా ఉపయోగించగల టూల్స్, మీ పిల్లలు తమ పరికరంలో సమయాన్ని ఎలా గడుపుతున్నారో అర్థం చేసుకోవడానికి, లొకేషన్‌ను షేర్ చేయడానికి, గోప్యతా సెట్టింగ్‌లు, ఇంకా మరిన్నింటిని మేనేజ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి.*
సైన్ ఇన్ చేయండిడిజిటల్ గ్రౌండ్ నియమాలను స్థాపించండి
పరికర వినియోగ వ్యవధి పరిమితులను సెట్ చేయండి
అన్ని పరికర వినియోగ వ్యవధులు ఒకేలా ఉండవు. మీ పిల్లలు వారి పరికరంలో ఏమి చేస్తారు అనే దాని గురించి, వారి ఇష్టమైన యాప్‌లలో ఎంత సమయం గడుపుతున్నారో సూచించే కార్యకలాప నివేదికలతో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడండి.
వయసుకు తగిన కంటెంట్ వైపు వారిని గైడ్ చేయండి
మీ పిల్లలు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న యాప్‌లను ఆమోదించండి లేదా బ్లాక్ చేయండి. మీ పిల్లల కోసం సరైన YouTube అనుభవాన్ని ఎంచుకోవడానికి కూడా Family Link మిమ్మల్ని అనుమతినిస్తుంది: YouTubeలో యాక్సెస్ పర్యవేక్షణ మోడ్, లేదా YouTube Kids.
డిజిటల్ గ్రౌండ్ నియమాలను స్థాపించండి

మీ చిన్నారి ఖాతాను మేనేజ్ చేయండి అలాగే సురక్షితం చేయండి
వారి గోప్యతను రక్షించండి
మీ చిన్నారి డేటాకు సంబంధించి అర్ధవంతమైన ఎంపికలను చేయడానికి, Family Linkలోని అనుమతుల మేనేజ్‌మెంట్ మిమ్మల్ని అనుమతిస్తుంది. Chrome ద్వారా అలాగే మీ చిన్నారి పరికరంలో డౌన్‌లోడ్ చేయబడిన యాప్‌ల ద్వారా యాక్సెస్ చేసిన వెబ్‌సైట్‌లు ఇంకా ఎక్స్‌టెన్షన్‌లకు అనుమతులను మీరు చూడవచ్చు అలాగే మేనేజ్ చేయవచ్చు.
వారి ఖాతాను సురక్షితం చేయండి
మీ చిన్నారి ఖాతాను అలాగే డేటా సెట్టింగ్‌లను మేనేజ్ చేయడానికి Family Link మీకు యాక్సెస్‌ను అందిస్తుంది. మీ చిన్నారి పాస్‌వర్డ్‌ను మర్చిపోతే దాన్ని మార్చడంలో లేదా రీసెట్ చేయడంలో తల్లి/తండ్రిగా మీరు సహాయపడవచ్చు, వారి వ్యక్తిగత సమాచారాన్ని ఎడిట్ చేయవచ్చు లేదా మీరు అవసరమని భావిస్తే వారి ఖాతాను కూడా తొలగించవచ్చు.

ప్రయాణంలో కనెక్ట్ అయి ఉండండి
వారు ఎక్కడ ఉన్నారో చూడండి
మీ ఫ్యామిలీ ప్రయాణంలో ఉన్నప్పుడు వారిని కనుగొనేందుకు ఇది సహాయకరంగా ఉంటుంది. Family Linkతో, మీ పిల్లలు తమ పరికరాన్ని వెంట తీసుకెళ్తున్నంత వరకు, మీరు ఒక మ్యాప్‌లో వారిని గుర్తించవచ్చు.**
నోటిఫికేషన్‌లు ఇంకా అలర్ట్‌లను పొందండి
ఒక నిర్దిష్ట లొకేషన్‌కు మీ చిన్నారి చేరుకున్నప్పుడు లేదా నిష్క్రమించినప్పుడు సహా కీలకమైన నోటిఫికేషన్‌లను Family Link అందిస్తుంది. మీరు పరికరాలను రింగ్ కూడా చేయవచ్చు అలాగే పరికరంలో మిగిలి ఉన్న బ్యాటరీ జీవితకాలాన్ని చూడవచ్చు.